నువ్వే..

Posted by

మనసును మీటింది నువ్వు
మనసైయ్యింది నువ్వు
మనసున మనసై ఆడించింది నువ్వు
మనం “మనలేము” అని తేల్చింది నువ్వు
అయినా నువ్వే.. నేనంతా నువ్వే

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s