కొన్న కొన్ని తెలుగు పుస్తకాలు


నిన్న విశాలాంధ్ర వారేదేదో పుస్తక ప్రదర్శన పెట్టారనగానే షరా మామూలుగా దాడి చేశాను. నేను ఏ తెలుగు పుస్తకాలు (ఆ మాటకొస్తే ఈ మధ్యన చదువుతున్న చాలా పుస్తకాలు) బ్లాగర్ల సిఫార్సులే! అందుకే చెప్పిన వారికి ధన్యవాదాలు చెప్తూ తెలుసుకోగోరే వారితో పంచుకున్నట్టూ ఉంటుందని ఇక్కడ ఇలా ఓ టపా పెడుతున్నాను.ఇప్పుడే మువ్వల సవ్వడి చూసొస్తున్నా.. అప్పుడప్పుడూ చూస్తాను. మనం సాధారణంగా ఆడుకునే "dumb charades" ఆటలాంటి ఒక రౌండుందిలో! ఒకరు అభినయిస్తూ ఉంటే మరొకరు ఆ... Continue Reading →

ప్లాట్‍ఫాం


ఆ ప్లాట్‍ఫాం పై లేని శబ్దమంటూ ఏమీ లేదు. ఓ వయ్యారి వేసుకున్న హైహీల్స్ చేసే టక్..ఠఖ్, ఇంపోర్టెడ్ షూస్ నుండి వెలువడే సన్నని "కిచ్..కిచ్" శబ్దం, అరిగిపోయిన జోళ్ళల్లోని మేకులు నేల రాపిడికి చేస్తున్న "కర్రర్" అనే శబ్ధం - ఇవ్వన్నీ బరువుతో పాటు కాళ్ళీడుస్తున్న పాదాలకింద నలిగిన శబ్దమల్లే  అణిగిపోయాయి. అప్పుడే బుడిబుడి అడుగులేసుకుంటున్న చిన్నారి "క్విఈక్..క్విఈక్" మాత్రం ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. ఆ చిన్నారిని పట్టుకోడానికి మందీ మార్బలం చేసే ప్రయత్నాల హోరు -... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: