గజిబిజి జీవనం – నిదరోయిన నగరం
నిశ్శబ్దం
కిక్కిరిసిన స్టేడియం – ఔటయిన సచిన్
నిశ్శబ్దం
చెలరేగిన అల్లర్లు – నిరవధిక కర్ఫ్యూలూ
నిశ్శబ్దం
ఇంస్టెంట్ మెసంజర్ – క్రాష్ అయిన చాట్
నిశ్శబ్దం
కదలిపోయిన బంధువర్గం – నిర్మానుష్య శ్మశానం
నిశ్శబ్దం
Why is silence so deafeningly loud!