ఆర్య 2


అచ్చ కొత్త తెలుగు సినిమాలకి తప్పనిసరై ఉండాల్సిన టాగ్‍లైన్ ఆర్య 2 కి కూడా ఉంది..ట! ("బేబీ.. హి లవ్స్ యు" అని నాతో పాటు సినిమా చూసిన జీవి జ్ఞానోదయం చేశాక తెల్సింది.) కాకపోతే ఈ సినిమాకి అంతకన్నా స్టైలిష్ టాగ్‍లైన్ పెట్టచ్చు - the psycho unleashed, for you baby అని. పరీక్షకు బ్లాంక్ మైండ్ తో హాజరైన విద్యార్థి, ప్రశ్నాపత్రం చూడగానే మైండ్ బ్లాక్ అయ్యి వెర్రిచూపులు చూడక, ఎంచక్కా "ధైర్యే... Continue Reading →

క్షణాలు.


ఇద్దరం కలిసి ఒడ్డున్న కూర్చున్నాం, ఎదురెదురుగా! ఎంత సేపని, మొహమొహాలూ చూస్తూ కూర్చోగలం కనుక! అసలే కొత్తాయే! బిడియం, తత్తరపాటు, భయం, సిగ్గు లాంటివన్నీ "ఆయ్.. శనగల్, శనగల్", "బాఠాణీలు.. బఠాణీలు" అంటూ తోచనివ్వని అమ్మకందారుల్లా మొహం మీద ముసురుతున్నాయి. ఇలానే మరికాసేపుంటే లోలోతుల్లో నిక్షిప్తమై ఉన్న నిజాలన్నీ బయటకొచ్చేస్తాయి. మాటల మాటునయితే ఉన్న నిజాలను కప్పేయటచ్చు, లేని అబద్ధాలకు ఆయువునివ్వచ్చు. అందుకే తెలివిగా ఒకర్ని చూసుకుని ఒకరం చిర్నవ్వు ఇచ్చి పుచ్చుకున్నాం. నవ్వుకున్నాక ఏం చేయ్యాలో... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: