ఘాతకం


పున్నమి నాటి సముద్రంలా ఉంది మెదడు. చెవులు మూసుకునే కొద్దీ పెరుగుతున్న ఘోష. కల్లోలం నుండి పుట్టికొస్తున్న అలలు, తీరాల్ని చేరలేక,  కొండరాయిని ఢీ కొట్టుకొట్టినట్టు పుర్రెకేసి కొట్టుకోడవంతో తల్లోని ప్రతి నరం తీవ్ర వత్తిడికి లోనయ్యింది.  సూది మొన తో ఛాతిని తవ్వుతున్నట్టు అనిపిస్తోంది. మెడనరాల్ని పట్టిలాగినట్టు ఉంది. కళ్ళల్లో నుండి నీరు కారుతూనే ఉంది. మాడు వేడి పెనంలా ఉంది. నిశితంగా పరిశీలిస్తుంటే, అసలు శరీరంలో ప్రతీ భాగం వేదనతో ఉందనిపిస్తోంది. ఊపిరాడ్డం కూడా... Continue Reading →

నేనూ.. నా OA*


మా అమ్మకి జంధ్యాల గారన్నా, ఆయన సినిమాలన్నా చాలా ఇష్టం. పైగా నా చిన్నతనంలోనే ఆయన కామెడీ సినిమాలు బాగా వచ్చాయి. అందుకని మా ఇంట్లో జంధ్యాల మార్కు కామెడీ తిట్లే వినిపిస్తుంటాయి.. ఇప్పటికీ! ఉదాహరణకు, కూరల్లో కూరగాయలన్నీ తీసి పక్కకు పెట్టేస్తుందని మా చెల్లిని "పప్పుచారులో కందిపప్పును ఏరి పక్కకు పెట్టే పిడత మొహం నువ్వూనూ" అని తిడుతుంది. నాకూ అలాంటి అక్షింతలు చాలానే పడుతుంటాయి. నా బద్ధకానికి, నా అజాగ్రత్తకూ సరిపడేలా, "చెంపిన్ను నుండి... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: