హృదయం అద్దెకు ఇవ్వబడును.


ఓహ్... కమాన్! మరీ అలా చూడకు. నేను మాత్రం కావాలని పెట్టుకొని కూర్చున్నానా ఆ బోర్డు? అసలు, నువ్వు నాదానివి కాలేవని తెల్సిననాడే, అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిపి, మైలూ, గీలూ పాటించుంటే, బహుశా, ఈ పాటికి బతకనేర్చేవాడిని. కాని ఎక్కడ? ప్రియురాలు కాకున్నా, నన్ను పూర్తిగా వీడి నువ్వు వెళ్ళకూడదనే సదాశయంతో, స్నేహం పేరిట, నిన్ను నా హృదయంలోనే ఉండనిచ్చాను. సొంతం చేసుకునే ఉద్దేశ్యం నీకు లేదు కాబట్టి, అది తెల్సీ నేను స్వతంత్రించలేను కాబట్టి, నా... Continue Reading →

what the…


What I usually try in this blog with fictional pieces is: I pick a subtle point that catches my attention and try to blow it up in my imagination to put the same point across. As an example, it's only few months back that I wrote a fictional letter under the title Nyayam! One or... Continue Reading →

ఒట్టు


"ఓహ్.. నా చిట్టితల్లి అప్పుడే నిద్రలేచేసిందా? గుడ్ మార్నింగ్ బేబీ!" అంటూ పడుకొనున్న పాప నుదుటున ముద్దు పెట్టాడు. స్వచ్ఛంగా నవ్విన చిన్నారి, తండ్రి మెడ చుట్టూ చేతులు వేయబోయింది, అలవాటు ప్రకారంగా. కుడి చేతి నరంలోకి చొచ్చుకొనున్న సెలైన్ తాలూకా సూది కదిలి నొప్పి పుట్టేసరికి నీరసంగా మూలిగింది. బాండేజ్ బరువుకి వంగిపోతున్న ఆ చిన్న చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు. "నాకు జ్వరం వద్దు. ఇంటికెళ్ళిపోదాం!" "జ్వరం తగ్గిపోగానే వెళ్ళిపోదాం.. కొన్ని రోజులే!" "నో..... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: