ఊహలన్నీ ఊసులై..

ప్రేమకథ-2


నాకూ ఒక ప్రేమకథ ఉంది. ఆమె కనుపాపల్లో ఎప్పుడూ నేనే ఉండేవాణ్ణి; మనసు పొరల్లో మాత్రం వేరొకడు. ఆమెవి అందమైన కళ్ళు. మనసుకే మెల్ల!

రాక్షసి


“ఇంటికి వెళ్ళాలని లేదురా! ఇంట్లో ఆ రాక్షసి ఉంటుంది.” – కీబోర్డు పై చకచకా డాన్స్ చేస్తున్న వేళ్ళు, స్విచాఫ్ చేసిన పరికరంలా ఉన్నట్టుండి ఆగిపోయాయి. ఏం

Continue reading