….


ఈడు అయిపోతున్నా పెళ్ళికాని ఆమె ఊసు రాగానే అందరూ నోళ్ళు నొక్కుకునేవారు. గుసగుసలాడుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఆమెకూ, ఆమె కుటుంబసభ్యులకూ వినపడాలనే గొంతుపెంచి సణిగేవాళ్ళు. పెళ్ళి కాకపోవటానికి బలమైన కారణాలు చూపించలేక, పెళ్ళి చేయలేక ఆమె ఇంట్లో వాళ్ళంతా మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్న సమయంలో.. అనుకోకుండా ఒక రోజు ఒకడు ఎవరికీ తెలీకుండా ఇంట్లోకి జొరబడ్డాడు. వచ్చీ రాగానే ఆమె చేయి పట్టుకున్నాడు. ఆకుచాటునున్న ఆడపిల్లాయె! హడలిపోయింది. ఇంట్లోవాళ్ళకి తెల్సీ తెలియగానే పెద్ద రాద్ధాంతమే అయ్యింది. ఈ... Continue Reading →

అమ్మాయి, అబ్బాయి, ఆ వీధి.


డ్యూటి ఎక్కిన రెండుమూడు గంటలకే ఆపసోపాలు పడుతూ, ఆవలిస్తూ ఉన్నాయి ఆ వీధి దీపాలు. కొన్ని మాత్రం సిన్సియారిటికి మారుపేరుగా వెలిగిపోతున్నాయి. "థు! సండేనాడు కూడా పని. అదీ ఇంత బోరింగ్ వీధిలో. నాట్ హాపనింగ్ యార్!" అందో దీపం. "నిజమే! అసలే బోర్ రా బాబూ అనుకుంటుంటే మధ్యలో ఈ మెట్రో పని ఒకటి. గుంతలకి, గుట్టలకి వెలుతురిస్తున్నాం. మనుషులు చరచరా మరమనుషుల్లా వెళ్ళిపోతున్నారు.." అని మరో దీపం వంతపాడుతుండగా- "ఒకప్పుడు ఈ వీధి ఏం... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: