అది అతని గది! ఆరడుగుల కాయం సోఫాలో పట్టక కాళ్ళూ, చేతులూ బయటకు వచ్చేశాయి ఉన్నాయి. వెలికిలా పడుకొన్న అతడి పొట్ట మీద చదువుతున్న సినిమా మాగజైన్ బోర్లా పడుకుంది. టివిలో ఫాషన్ టివి నడుస్తుంది. ఎవో పాటలూ గుసగుసలాడుతున్నాయి, జారిపోయిన ఇయర్ ఫోన్స్ లోంచి. కాలింగ్ బెల్ మోగింది. మళ్ళీ మోగింది. వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా శృతి. దెబ్బకు నిద్ర ఎగిరిపోయింది. చెదిరిన క్రాఫూ, మసిబట్టలా ఉన్న చొక్కా, దారాలు వేలాడుతున్న నిక్కరూ స్పృహకు... Continue Reading →
కల(త)
డైనింగ్ టేబుల్ మీద వేసున్న బట్టను స్లో మోషన్ లో బలంగా లాగాడు అతడు. దానితో టేబుల్ మీదున్న వస్తువులు కొన్ని స్లో మోషన్లో భళ్ళున్న పగిలితే, మరికొన్ని అంతే నిదానంగా కిందపడి దొర్లాయి. వాటి తాహత్తుకు తగ్గట్టు అవి చప్పుళ్ళు చేశాయి. ఆ శబ్ధాలకు సగం నిద్రతో, సగం పరుగుతో తన గది బయటకు వచ్చింది ఆమె. "నో! నో! నో!" అని అతడు గొంతు చించుకుంటున్నాడుగానీ మాట బయటకు వినబడ్డం లేదు. "ఏంటి రామ్... Continue Reading →