http://patrika.kinige.com/?p=2399 “కమ్మాన్.. డోన్ట్ బి సో నేవ్. బాచలర్స్ ఉన్న గదికి వెళ్ళాలంటేనే ఇబ్బందే?! అంతదాకా ఎందుకు, వాళ్ళ హార్డ్ డిస్కో, లాప్టాపో వాడుకోవాలన్నా కొంచెం జంకే! వాటిలో చూడరానివి ఏమేం ఉంటాయోనని. అలాంటిది ఎంత అతడు పిలిస్తే మాత్రం నువ్వెలా పోయావ్ అమ్మాయ్.. అదీ అక్కడికి?” అని మీరు అడగచ్చు. అడగండి. మొదలెట్టాను గనుక నాకూ చెప్పక తప్పదు. కాకపోతే నేను చెప్పేది వినటం, ఆ పై అర్థం చేసుకోవటమంటే మీరేసుకున్న జోళ్ళు వదిలేసి, నా... Continue Reading →