ఊహలన్నీ ఊసులై..

ఒక సంస్కారవంతమైన కథ


“ఎన్ని చూడలేదూ బాబూ ఇలాంటివి? జాతకాలు కలవలేదూ? మై ఫుట్! నేనూ చెప్తా ఇంటర్‌వ్యూ ఇచ్చి వెళ్ళిన కాండిడేట్‌కి, ‘హెచార్ విల్ గెట్ బాక్ టు యు!’ అని. అంటే, ఉద్యోగం ఇచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పినట్టే. పొమ్మనలేక పొగబెట్టటమే! ఇదేం కొత్త కాదు.” అంటూ ఆమె వెయిటర్ తెచ్చిచ్చిన కార్డ్ బాగ్‌లో పెట్టుకుంటూ, తల చుట్టూ కళ్ళు తప్ప ఏమీ కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. కుర్చీలోంచి లేచి సన్‌గ్లాసెస్ పెట్టుకుంది.

“కలవాల్సింది జాతకాలు కాదు…” టేబుల్ అవతల నుంచి ఆమె చేయి అందుకుంటూ అన్నాడతను.

శోకము: ఒక పరిశీలన


తొలి ప్రచురణ: ఈమాట,  సెప్టెంబర్ 2018 పైట లాగాను. బలంగా. జారలేదు. కొంచెం కూడా. ఇంకా ఇంకా లాగాను. అతుక్కుపోయింది. గోడకు అంటించిన పోస్టర్‌లా. పార్సెల్‌కి వేసిన ప్లాస్టర్‌లా.

Continue reading