నేటికెవరు మరి కథానాయకుడు?


First published in eemaata.com's July 2016 edition. కథానాయకుడు కావలెను. సుప్రసిద్ఢ కథ పాతాళ భైరవికి గాను యోగ్యుడైన, అర్హుడైన కథానాయకుడు కావలెను. రూపములో, గుణములో, ధైర్యసాహసములలో, సత్ప్రవర్తనలో, ఇన్నినాళ్ళూ ఈ కథకు నాయకుడిగా ఉండి, ప్రజల మనసును చూరగొన్న తోటరాముడిని మరిపించి, మురిపించగలిగే దిట్టయి ఉండవలెను. యుక్తితో, శక్తితో మాయావి మాంత్రికుడిని మట్టి కరిపించి, రాజకుమారిని పరిగ్రహించి, పాతాళ భైరవి ఆశీస్సు… కూర్చున్న రాయి మీద నుండి ఒక ఉదుటున లేచి, మాంత్రికుడిని సమీపించి,... Continue Reading →

℞: మారేజ్


First published in eemata.com's Oct'2017 edition. ఇది దొరకదు! అంటూ కౌంటర్లో కూర్చున్న ఫార్మసిస్ట్ ప్రిస్క్రిప్షన్ మిగతా మెడిసిన్లు నీ వైపుకి తోస్తాడు. ఎక్కడ దొరుకుతుంది? అని అడగబోతూ అతని నవ్వును గమనిస్తావు. ఆ నవ్వు నీకు బాగా పరిచయం. కొన్నేళ్ళ క్రితం వరకూ మెడికల్ షాపుల్లో శానిటరీ పాడ్స్ అడిగితే నల్ల కవర్లో వాటిని చుడుతూ నీకేసి ఓరగా చూస్తూ అలానే నవ్వేవారని నీ అనుభవం. కానీ నువ్విప్పుడు సానిటరీ పాడ్స్ అడగలేదు. నీ... Continue Reading →

1+1


First published in eemata.com's July 2018 edition. ఐ యామ్ ఎ మాన్!మై స్పర్మ్ కౌంట్ ఈజ్ గుడ్!అండ్, దట్ ఈజ్ మై సిన్!6:01 PM తన్నుకొస్తున్న ఆవేశాన్ని గొంతులో నొక్కేసి, రెండు బొటనవేళ్లలో బలాన్నంతా మొబైల్ కీబోర్డుపై చూపించి, ఆ మెసేజ్ వాట్సాప్ చేశాడు. ఒక క్షణం ఆగి చూశాడు. మెసేజ్‌ల పక్కన ఒక టిక్ మార్క్ వచ్చింది. వెంటనే రెండోది కనిపించింది. అవి నీలం రంగులోకి మాత్రం మారలేదు. నిట్టూర్చి, ఇంకా ఏదో... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: