కవి: కున్వర్ నారాయణ్
మూలం: లాపతా కా హులియా (హింది)
అనువాదం పూర్ణిమ
అగుపడనోడి పోలికలు
రంగు గోధుమ హంగు రైతులెక్క
నుదుటిమీద గాయమైనట్టు మచ్చ
ఎత్తు ఐదడుగులకంటే తక్కువైతే కాదు
మాట్లాడతడు ఏ చింతా లేనట్టు
నత్తోడు
వయసు అడిగితే వేల ఏళ్ళకన్నా కాస్త ఎక్కువే అంటడు
పిచ్చోని లెక్క కొడతడు - కానీ కాదు
ఎత్తులనుంచి పడి బొక్కలు ఇరగొట్టుకున్నాడు, మస్తు సార్లు
అందుకే, చూడ్డానికే అతికించినట్టుంటడు
హిందుస్తానీ నక్షా లెక్క!
Missing
Color wheatish, built of a countryman
carries an injury scar on his forehead
Height, not less than five feet
talks as if he knows no grief
stammers
ask his age, answer is a little more than thousand years
comes across as a madman - but he isn't
has fallen from great heights, and broken his limbs, many a times.
that's why, first impression you get is he's glued together
like the map of Hindustan.
Like this:
Like Loading...
Related