కోవిడ్ – కున్‍వర్ నారాయణ్ కవితలు


(ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో సాహిత్యమే దిక్కవుతుంది. 😦 కున్‍వర్ నారాయణ్ రాసిన రెండు కవితలని అనువదిస్తూ కాస్త distract అయ్యాను.) మామూలు జీవితం గడుపుతూ తెల్సు నాకు ప్రపంచాన్ని మార్చలేనని పోరాడి గెలవలేననీ ఆ, పోరాడుతూ పోరాడుతూ ’షహీద్’ కాగలను ఆ పైన వీరుని స్మృతిలో సమాధో లేదూ ఒక నటుడి అంతటి పేరో... కానీ షహీద్ అవ్వడంఖచ్చితంగా గర్వించదగ్గ విషయమే అతి మామూలు జీవితం గడుపుతూ కూడా మనుషులు చప్పుడు చేయకుండా షహీద్‍లు అవుతూనే కనిపించారు.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: