వేణు శ్రీకాంత్‍కి, ప్రేమతో…


అహనా పెళ్ళంటలో ఆటోబయోగ్రఫీ చెప్పుకునే నూతన్ ప్రసాద్ లా “స్నేహాలు పలురకాలు...” అని మొదలుపెట్టి పెద్ద క్లాస్ పీకాలని ఉంది కానీ పోన్లే పాపం అని క్షమించి వదిలేసి రెండుముక్కల్లో ముగిస్తాను. ఒకసారెందుకో వేణుకి మెయిల్ చేస్తూ "నేను మీకంత క్లోజ్ ఫ్రెండ్ కాకపోవచ్చు గానీ..." అని సన్నాయి నొక్కులు నొక్కినందుకు బదులుగా జవాబులోని లైన్ ఇది. ఆ తర్వాత నేనెందుకు అలాంటి వెధవ అనుమానాలు పెట్టుకోకూడదో, ఎందుకు మా మధ్య స్నేహం ఎప్పటికీ గాఢమైనదో తన... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: