ఊహలన్నీ ఊసులై..

ఈమాటలో “అనగ అనగ ఒక రాత్రి”


అనగా అనగా ఒకరాత్రి అన్నివైపుల నుండి చీకటి కమ్ముకొస్తుంది. సూర్యుడు ఎత్తైన మేడల వెనుక నుండి మెల్లిగా జారుకుంటున్నాడు. వదిలిపోతున్న సూర్యుణ్ణి తనలో దాచుకోవడానికి ప్రయత్నిస్తూ హడ్సన్

Continue reading

కినిగె పత్రికలో ’ఓ చిత్ర కథ’


http://patrika.kinige.com/?p=1516 అద్దం ముందు నిలుచుంది ఆమె. తనని తాను తీక్షణంగా చూసుకుంటోంది. చెదిరిన జుట్టు, ఉబ్బిన మొహం, ఎరుపెక్కిన కళ్ళు, ఆఫీసునుండి వచ్చాక మార్చని బట్టలు కనిపిస్తున్నాయి

Continue reading

పోటీదారులు


ఆమె-1 కూ, ఆమె-2 కూ మధ్య పోటీ మొదలయ్యింది. ఇద్దరూ చెరో మట్టి బొమ్మ చేయాలి – అతడి బొమ్మ. ఎవరి బొమ్మ అతడికి దగ్గర పోలికలతో

Continue reading

Yours Maid-ly


అది అతని గది! ఆరడుగుల కాయం సోఫాలో పట్టక కాళ్ళూ, చేతులూ బయటకు వచ్చేశాయి ఉన్నాయి. వెలికిలా పడుకొన్న అతడి పొట్ట మీద చదువుతున్న సినిమా మాగజైన్

Continue reading

Whatever you may call that!


కొత్త మెయిల్ వచ్చింది మెయిల్-బాక్స్ లోకి. ఆమె నుండే! పైకి ఒప్పుకోకపోవచ్చుగానీ, అది వస్తుందని అతడికి ఓ మోస్తరు నమ్మకం. రావాలన్న కోరిక కూడా కాబోలు. చూసీ

Continue reading

ప్రేమగాని ప్రేమ


ఎవరో ముక్కు చీదుతున్నట్టు అని-వినిపించింది అతగాడికి గానీ, ఎవరో అనుకొని ఏకధాటిగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఏకంగా తలదించుకొని, చున్నీతో కళ్ళలు తుడుచుకుంటుందని ఎవరో దారినపోయే

Continue reading

….


ఈడు అయిపోతున్నా పెళ్ళికాని ఆమె ఊసు రాగానే అందరూ నోళ్ళు నొక్కుకునేవారు. గుసగుసలాడుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఆమెకూ, ఆమె కుటుంబసభ్యులకూ వినపడాలనే గొంతుపెంచి సణిగేవాళ్ళు. పెళ్ళి కాకపోవటానికి బలమైన

Continue reading

అమ్మాయి, అబ్బాయి, ఆ వీధి.


డ్యూటి ఎక్కిన రెండుమూడు గంటలకే ఆపసోపాలు పడుతూ, ఆవలిస్తూ ఉన్నాయి ఆ వీధి దీపాలు. కొన్ని మాత్రం సిన్సియారిటికి మారుపేరుగా వెలిగిపోతున్నాయి. “థు! సండేనాడు కూడా పని.

Continue reading

Sweet Dream.


’తల్లీ, నేను మహా సంతోషంగా ఉన్నట్టు. మనం కలిసి కులాసాగా కబుర్లాడుకుంటున్నట్టూ స్వీట్ డ్రీమ్స్ కనచ్చుగా, నాయందు దయుంచి. గుడ్‍నైట్!’ నా కలత నిద్రతో వేగలేక నిద్రచాలని

Continue reading

చెప్పని కథల కథ


అతడెవరో ఎమిటో నాకు తెలీదు. ఒక్కటే తెల్సుకున్నాను, అతడు కథలు బాగా చెప్తాడు(ట) అని. నాకు కథలంటే ఇష్టం. కథలు చెప్పటమూ రాదు, నాకు. వినటమూ రాదు.

Continue reading

ఒక రోజు


ఆమెతో నాకు పరిచయం ఉంది. సంబంధమూ ఉంది. ఏర్‍పోర్ట్ లో కలిసాం. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయేవాణ్ణి ఆ పూటెందుకో దిక్కులు చూస్తూ ఉన్నాను. ఆమె తళుక్కుమంది. ’బాగుందే’

Continue reading

హృదయపు రక్తస్రావం..


ఇవ్వాళెందుకో రాయాలనిపిస్తోంది. రాస్తూనే ఉండాలనిపిస్తోంది. కథలో, కవితలో కాదు. అచ్చంగా నా ఆలోచనలే. ఏ ముసుగు లేకుండా! అందుగ్గానూ నీ ఇన్‍బాక్స్ ఎన్నుకున్నాను. ఒక కాల్‍తో పోయేదానికి

Continue reading

హవ్.. అన్నా!


రోడ్లపైన జనాలు బారులు తీరి ఉన్నారు.  భారతదేశ జనాభాలో వైవిధ్యానికి నమూన చూపడానికి సరిపడా ప్రజలున్నారు. అన్ని వయసుల వారు. అన్ని మతాల వారు. అన్ని వర్గాల వారు.

Continue reading

అ – అమ్మ. ఆ – ఆలి.


నేను నిన్ను కనలేదు. నా ఉనికి కారణమైన మనుషులిద్దరూ ఒకరికి ఒకరు తెలియక మునుపే మీ అమ్మ నిన్ను కనేసింది; తొమ్మిది నెలల పదకొండు రోజులు నిన్ను

Continue reading