ఊహలన్నీ ఊసులై..

దాహం.


కంటి అంచుకీ రెప్పకీ మధ్య ఏర్పడిన సూదిమందమంత సందులో తళుక్కుమన్న వెలుతురు, మసగ్గా, అస్పష్టంగా సూదిమొనలాంటి నా ముక్కు కొస, చెక్కినట్టున్ననీ  చెక్కిలి: నిద్ర మత్తు వదలని

Continue reading

ఇది కల కాదు! (ఏమో..)


నా ఊపిరికి మరో ఊపిరి జతకూడి, బరువెక్కి బుసులుకొడుతోంది. నిద్రాణమై ఉన్న తాపాగ్నికి కొత్త ఊపిరి పోస్తోంది. నీడను నీడ ముద్దాడుతున్నట్టు, అంత దగ్గరైనా ఆ జత

Continue reading

(శీర్షిక సెన్సార్ చేయబడింది.)


రాత్రి సమయం. కుండపోత వర్షం. ఆమె వంటగదిలో పనిచేసుకుంటుంది. అతడు తలుపును భళ్ళున నెట్టి రంకెలేయడం మొదలుపెట్టాడు. ఆమె కనిపించగానే తిట్లందుకున్నాడు. మీదమీదకొచ్చాడు.  మద్యం వాసన భరించలేక

Continue reading

ఒక తప్పిపోయిన ప్రకటన


(గమనిక: తప్పిపోయింది ప్రకటన కాదు. తప్పిపోయిన ఒకదానిని గురించి ఈ ప్రకటన అని గమనింప ప్రార్థన) పైన లేని ఫోటోలో కనిపించని సదరు అదృశ్య, నిరాకార whatever

Continue reading

జరగని కథ


“గోపాలం చాలా బావుండడు.” – వాక్యం చదివీ చదివగానే కిసుక్కుమన్నాడు, చదివినవాడు. “అలా కిసుక్కులూ, కసక్కులూ అంటూ ఉంటే పనులు జరగవు. గబగబా చదివేసి, ఏదోటి రాసేయ్య్..”

Continue reading

చిట్టి ప్రేమకథలు


(ఈ పురుగు నా మెదళ్ళోకి ఎలా చేరిందో తెలీదు – బహుశా, నా స్నేహితుడొకడు, నేను రాసినవి చదివనప్పుడల్లా, ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అనేది ఒకటుంటుందని అదే

Continue reading

School teacher


నిన్న సాయంత్రం మీ అమ్మగారు నాతో మాట్లాడారు. నేను నీ గురించి ఏమేం వింటున్నానో తెల్సా? నువ్వసలు సరిగ్గా తినడం లేదంట, ఇంట్లో? పావని వాళ్ళు నువ్వు

Continue reading

స్పందన


ఏంటలా పరగ్గా వెళ్ళిపోతున్నారు? నేనున్నాని గమనించరేం? పొరపాటునైనా? సర్లేండి. పదండలా నడుస్తూ మాట్లాడుకుందాం. ఆకాశం చెక్కిలి మీద ఎరుపెలా తేలిందంటారు? ఎవర్ని కలవబోతున్నందుకో ఆ సిగ్గులకెంపులు? సంద్రాన్ని

Continue reading

పౌర్ణమి మైనస్ వెన్నెల =


కనిపిస్తే కాల్చివేత. ఇంగ్లీషులో కర్ఫ్యూ. కనిపించిందల్లా కాల్చివేస్తే… ఇంగ్లీషులో హాపీ వాలెంటైన్స్ డే! (హాపీ సైలెంట్. వాలెంటైన్ సైలెంట్+డంబ్+మ్యూట్…) ప్రాణస్నేహితుడనగా ప్రాణం మీదకు తీసుకొచ్చేవాడు, ప్రాణాలు తోడేసేవాడు,

Continue reading

eulogy


హే.. నువ్వు చనిపోయావట కదా! ఇప్పుడే తెల్సింది, కాస్త ఆలస్యంగా. I’m sorry! ఇలా చెప్పా పెట్టకుండా టపా కట్టేస్తావని ఊహించలేదు. “I’m dead. See ya

Continue reading

పన్నెండు గంటలు


రానున్న ఇరవై నాలుగు గంటలూ ఎలా గడపాలో ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకొని కొన్ని నెలలు అయ్యాయి. ఇంకో అరగంటలో.. అంటే, ముఫ్పై నిముషాల్లో, పన్నెండు దాటుతుంది, కొత్త రోజు

Continue reading

ప్రేమకథ-2


నాకూ ఒక ప్రేమకథ ఉంది. ఆమె కనుపాపల్లో ఎప్పుడూ నేనే ఉండేవాణ్ణి; మనసు పొరల్లో మాత్రం వేరొకడు. ఆమెవి అందమైన కళ్ళు. మనసుకే మెల్ల!

రాక్షసి


“ఇంటికి వెళ్ళాలని లేదురా! ఇంట్లో ఆ రాక్షసి ఉంటుంది.” – కీబోర్డు పై చకచకా డాన్స్ చేస్తున్న వేళ్ళు, స్విచాఫ్ చేసిన పరికరంలా ఉన్నట్టుండి ఆగిపోయాయి. ఏం

Continue reading

హృదయం అద్దెకు ఇవ్వబడును.


ఓహ్… కమాన్! మరీ అలా చూడకు. నేను మాత్రం కావాలని పెట్టుకొని కూర్చున్నానా ఆ బోర్డు? అసలు, నువ్వు నాదానివి కాలేవని తెల్సిననాడే, అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిపి,

Continue reading

ఒట్టు


“ఓహ్.. నా చిట్టితల్లి అప్పుడే నిద్రలేచేసిందా? గుడ్ మార్నింగ్ బేబీ!” అంటూ పడుకొనున్న పాప నుదుటున ముద్దు పెట్టాడు. స్వచ్ఛంగా నవ్విన చిన్నారి, తండ్రి మెడ చుట్టూ

Continue reading