A masterclass in how they suppress your writing and how you hit back!


ఎందుకు ఇది? ఇదేదో ఒక్కళ్ళు అన్నారని తిక్కరేగి రాయాల్సి వచ్చింది కాదు. ఎప్పట్నుంచో సుడులు తిరుగుతున్న ఆలోచనలు. ఒకటే జోరీగల నస ఎంత కాలం భరిస్తాం, ఎవరమైనా? "ఆమెకి క్రాఫ్ట్ మీద అతి-శ్రద్ధ", "కథకన్నా క్రాఫ్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది", "ఆ... మీకు తెల్సా ఆమె వర్క్ షాపులూ, కోర్సులూ చేస్తుంది తెల్సా రాయడానికి", "బాగా పొగరమ్మా మనిషికి, బా చదువుకున్నాననీ!" లాంటి మాటలు పడీపడీ ఉన్నాను నాతోటి వాళ్ళతో. ఏళ్ళు గడుస్తున్నాయి కాబట్టి కొత్త బాచ్‍లు రాస్తున్నారు.... Continue Reading →

Fiction of Relationship: Narrative Techniques & the reader


(In 2014, I think, I did this MOOC on coursera, called "Fiction of Relationship" by Prof. Arnold Weinstein. The following is the paper I'd written for the final submission in the 12 week course. I can't emphasize enough on what a great impact this course has been. I did a shorter piece in Telugu recently... Continue Reading →

Fan mail to SPB!


(ఇది కోతి కొమ్మచ్చి ఆడియో బుక్ రాగానే బాలూ గారికి రాసిన ఫాన్ మెయిల్. ఆయన గొంతులో రమణగారి వచనం విన్నాక కలిగిన భావోద్వేగంలో రాశానని చెప్పగానే నా దోస్తులు పంపించు అని ప్రోత్సహించారు. ఇంకో అబ్బాయి చెన్నైయ్ అడ్రస్ దొరికించుకుని ఇచ్చాడు నాకు. (My friends have to take the entire responsibility of my craziness! Take them away, and I'd be the most predictable person ever. :)... Continue Reading →

Stories. By Him.


I was told many stories. By people who were living them. I listened with all attention. I thought that was my only contribution. Out of all those, what completely pulled me into it was a certain Ramayanam. Though I knew, I was ineligible, I dreamed of being the Sita. And ended up being a Surpanaka... Continue Reading →

An Obese Relation


Their relationship was bloated, as if it was soaked in water for long. A little movement it made, it panted. They were surprised to see it in that state. "It wasn't like this. How did it turn so?" - they wondered. True, it wasn't anywhere close to what it is like now. Not that it... Continue Reading →

కినిగె పత్రికలో “దొ దివానె షెహర్ మెఁ…”


దొ దివానె షెహర్ మెఁ… వీడియో కాల్ కనెక్ట్ అవ్వగానే అతడి గొంతు కన్నా ముందుగా ఆ పాటే వినిపించింది ఆమెకు. అతడు స్క్రీన్‍పై కనిపించడానికి ఓ రెండు నిముషాలు పట్టింది. మొహంపై తడి లేకుండా తుడుచుకొని, టవల్‍ను పక్కనే పడేసి, లాప్‍టాప్‍ను ఇంకా దగ్గర తీసుకొని, మీడియా ప్లేయర్‍లో పాటను ఆపి, ఆమె ఉన్న విండోని మాక్సిమైజ్ చేశాడు. “హే బేబీ! వాట్స్ అప్?” “ఏంటి? ఇప్పుడే షేవ్ చేసుకొని వచ్చావా?” అతడింకా గెడ్డంపై నురగగానీ... Continue Reading →

కల(త)


డైనింగ్ టేబుల్ మీద వేసున్న బట్టను స్లో మోషన్‍ లో బలంగా లాగాడు అతడు. దానితో టేబుల్ మీదున్న వస్తువులు కొన్ని స్లో మోషన్లో భళ్ళున్న పగిలితే, మరికొన్ని అంతే నిదానంగా కిందపడి దొర్లాయి. వాటి తాహత్తుకు తగ్గట్టు అవి చప్పుళ్ళు చేశాయి. ఆ శబ్ధాలకు  సగం నిద్రతో, సగం పరుగుతో తన గది బయటకు వచ్చింది ఆమె. "నో! నో! నో!" అని అతడు గొంతు చించుకుంటున్నాడుగానీ మాట బయటకు వినబడ్డం లేదు. "ఏంటి రామ్... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: