రామాయణమట! ఓ రాముడట! అతగాడికి చక్కని చుక్క సీత జంటట! లోకం కన్నుకుట్టి కాపురం అడవులపాలాయ్యెనట! కామం కాటేసిన రక్కసునికి సీత చిక్కెనట! మహాభయంకర బలశాలిని గడ్డిపోచతో ఎదిరించి, శోకతప్త సీత రామునిపై అపార నమ్మకంతో ఎదురుచూసెనట! విరహాగ్నినికి ఆహుతి కాక, రాముడు వానర మూక సాయంతో సంద్రాన్నే దాటేనట! అరవీర శూరులని రణాన ఓడించెనట! విధి విడదీసిన సీతారాములు, రాముని పరాక్రమంతో, సీత అచంచల విశ్వాసం వలన మరల జంటైనారట! యుగాలు గడిచినా చెక్కుచెదరని మనోహరగాధ... Continue Reading →