పౌర్ణమి మైనస్ వెన్నెల =


కనిపిస్తే కాల్చివేత. ఇంగ్లీషులో కర్ఫ్యూ. కనిపించిందల్లా కాల్చివేస్తే... ఇంగ్లీషులో హాపీ వాలెంటైన్స్ డే! (హాపీ సైలెంట్. వాలెంటైన్ సైలెంట్+డంబ్+మ్యూట్...) ప్రాణస్నేహితుడనగా ప్రాణం మీదకు తీసుకొచ్చేవాడు, ప్రాణాలు తోడేసేవాడు, ప్రాణాలు తీయాలన్న కోరికను బలపరిచేవాడు, ఇలా ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. నాలాంటి అమాయక, అర్భక, ప్రేమానాథ జీవి ఇట్లాంటి రోజుల్లో బయటకు రాకూడదని తెల్సి కూడా, ఆ వెధవగాడు "సాయం" పేరుతో నన్నిలా ఇరికించాడు. మాటిచ్చాక, వెనకడుగేయడం మా ఇంటా ( మా ఇంటోనర్ పుణ్యమా అని)  ఉన్నా,... Continue Reading →

eulogy


హే.. నువ్వు చనిపోయావట కదా! ఇప్పుడే తెల్సింది, కాస్త ఆలస్యంగా. I'm sorry! ఇలా చెప్పా పెట్టకుండా టపా కట్టేస్తావని ఊహించలేదు. "I'm dead. See ya at my funeral. Don't be late. I'm not waiting." అని మెసేజ్ పెట్టి పోతావ్ అనుకున్నాను. కొంపదీసి, అందరికీ పంపి, నాకే పంపలేదా ఏంటి? కబురందగానే, ఇంటికి ఫోన్ చేయాలనిపించింది. నువ్వెటూ లేవుగా, అందుకని ఊరుకొన్నా. పైగా, ఇప్పుడక్కడంతా గోల, గోలగా ఉంటుంది కదా. వచ్చే... Continue Reading →

పన్నెండు గంటలు


రానున్న ఇరవై నాలుగు గంటలూ ఎలా గడపాలో ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకొని కొన్ని నెలలు అయ్యాయి. ఇంకో అరగంటలో.. అంటే, ముఫ్పై నిముషాల్లో, పన్నెండు దాటుతుంది, కొత్త రోజు మొదలవుతుంది. అప్పటి నుండి రేపు రాత్రి ఇదే సమయం వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కొంచెం అటూ, ఇటూ అయినా, నన్ను నేను క్షమించుకోలేనంత తప్పిదం చేసినదాన్ని అవుతాను. మొబైల్ స్విచాఫ్ పెట్టేశాను. కాని, దాన్ని ఎలా స్విచ్ ఆన్ చేయాలో తెల్సునే నాకు! ప్చ్! ఏదో బలహీనమైన... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: