రోడ్ నెం. 12, బంజారా హిల్స్ .. ఉదయం పది గంటల సమయం.. రెడ్ సిగ్నల్ పడ్డం వల్ల ట్రాఫిక్ ఆగింది. నిముషం తర్వాత పుస్తకంలోంచి తలపైకెత్తి చూస్తే నా కుడివైపు ఆ అబ్బాయి. కన్నార్పకుండా ట్రాఫిక్ లో ఎవర్నైనా చూస్తూ ఉండిపోయామంటే, అవతల వ్యక్తి అయితే ఆకర్షణీయంగా ఉన్నట్టు అర్థం. లేకపోతే ఆసక్తికరంగా ఉన్నట్టు అర్థం. ఈ అబ్బాయి బైక్ మీద ఉన్నాడు. ఎంచక్కా హాండిల్ మీద తల వాల్చేసాడు. "నిద్రపోతున్నాడా?" అన్న అనుమానంతో కార్... Continue Reading →
ప్రేమకథ
నాకూ ఒక ప్రేమకథ ఉంది; మొదలవ్వలేదంతే!
పుస్తకం.నెట్‌తో రెండో ఏడాది..పండగే పండగ!
"నా పేరు పూర్ణిమ." అన్న వాక్యం పూర్తి కాకుండనే, "నాతో చాలా కొంచెం బోలెడు జాగ్రత్త!" అని కూడా విన్నవించుకుంటాను. అయిననూ, ప్రాక్టీసు లేకుండా బౌన్సీ వికెట్ల మీద చేతులెత్తేసే టీంలు టాస్నూ, పిచ్లనూ ఆడిపోసుకున్నట్టు, నన్నూ అంటుంటారు. ఏదో సైటు మొదలెట్టామా? పెట్టాక, ఏదో కొత్త బులబాటం కాబట్టి ఆరంభశూరత్వం ప్రదర్శించామా? ఆ మాత్రం దానికే నా ఫ్రెండొకడు, “పుస్తకంని అడ్డం పెట్టుకొని పండగ చేసుకుంటున్నావు కదా!” అన్నాడు. సరే ఆ మాటను నేనెందుకు తప్పని... Continue Reading →