తొలి ప్రచురణ: తెలుగు వెలుగు, జనవరి 2019. “ఆగిపోయిన కార్ మీదేనా, మేడం? ఆయన మీ ఆయనా?” "ఊ." “ఎక్కడకి వెళ్తున్నారు, మేడం? అమెరికానా?” "కాదు." ప్రకాశ్‌కి ఒక వందసార్లు చెప్పుంటుంది, కాబ్ డ్రైవర్ల ముందు తెలుగులో, హిందిలో మాట్లాడొద్దని. మనకి భాష వచ్చని తెలిసిందా, అయితే మన గురించి ఆరా తీస్తారు, పొడిపొడి సమాధానాలిస్తే వాళ్ళ చరిత్ర చెప్పుకొస్తుంటారు. ముఖ్యంగా ఇలా సమయం ఎక్కువ పట్టే దూరాల్లో. దారిచూపిస్తున్న మాప్ ఆడగొంతులో ఒకటికి రెండు సార్లు... Continue Reading →