మంటో కథలు: వంకర గీత
పూర్తి పాఠం ఇక్కడ లభ్యం: http://eemaata.com/em/issues/201902/18848.html
తొలి ప్రచురణ: http://eemaata.com/em/issues/201901/18520.html కైసర్ పార్కు బయట, ఆ చౌరస్తాలో టాంగాలన్నీ ఆగుండే చోటు అది. అతను ఒక కరెంటు స్తంభానికి ఆనుకొని నుంచుని తనలోతనే అనుకున్నాడు: ‘ఏమిటీ ఏదో తెలియని ఈ దిగులు, ఈ…
తొలి ప్రచురణ: http://eemaata.com/em/issues/201812/18177.html లాహోర్ నుంచి వచ్చే అదబే-లతీఫ్ మాస పత్రికలో, నా కథ ఒకటి కాలీ సల్వార్ పేరిట 1942లో అచ్చయ్యింది. దీనిని అందరూ అశ్లీలమని అన్నారు. ఇది పచ్చి అబద్ధం. కథలు రాయడం నా వృత్తి.…
తొలి ప్రచురణ: http://eemaata.com/em/issues/201812/18127.html ఢిల్లీకి రావడానికి ముందు ఆమె అంబాలా ఛావనీలో ఉండేది. అక్కడ ఆమెకు చాలామంది తెల్లవాళ్ళు కస్టమర్లుగా ఉండేవారు. వాళ్ళతో కలవడం మాట్లాడ్డంతో ఆమెకు కూడా పది పదిహేను ఇంగ్లీష్ ముక్కలు వంటబట్టాయి.…
తొలి ప్రచురణ: తెలుగు వెలుగు, జనవరి 2019. “ఆగిపోయిన కార్ మీదేనా, మేడం? ఆయన మీ ఆయనా?” “ఊ.” “ఎక్కడకి వెళ్తున్నారు, మేడం? అమెరికానా?” “కాదు.” ప్రకాశ్‌కి ఒక వందసార్లు చెప్పుంటుంది, కాబ్ డ్రైవర్ల ముందు…
First published in Hans India on 27th Dec 2018. https://www.thehansindia.com/posts/index/Womenia/2018-12-27/Read-More-Women/465159 ‘Read More Women’, an initiative by e-magazine, Electric Literature, inspired me to look for books by…
“ఎన్ని చూడలేదూ బాబూ ఇలాంటివి? జాతకాలు కలవలేదూ? మై ఫుట్! నేనూ చెప్తా ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిన కాండిడేట్‌కి, ‘హెచార్ విల్ గెట్ బాక్ టు యు!’ అని. అంటే, ఉద్యోగం ఇచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పినట్టే. పొమ్మనలేక పొగబెట్టటమే! ఇదేం కొత్త కాదు.” అంటూ ఆమె వెయిటర్ తెచ్చిచ్చిన కార్డ్ బాగ్‌లో పెట్టుకుంటూ, తల చుట్టూ కళ్ళు తప్ప ఏమీ కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. కుర్చీలోంచి లేచి సన్‌గ్లాసెస్ పెట్టుకుంది.
“కలవాల్సింది జాతకాలు కాదు…” టేబుల్ అవతల నుంచి ఆమె చేయి అందుకుంటూ అన్నాడతను.
తొలి ప్రచురణ: ఈమాట, సెప్టెంబర్ 2018 పైట లాగాను. బలంగా. జారలేదు. కొంచెం కూడా. ఇంకా ఇంకా లాగాను. అతుక్కుపోయింది. గోడకు అంటించిన పోస్టర్లా. పార్సెల్‌కి వేసిన ప్లాస్టర్‌లా. లాగటానికి వీల్లేకుండా. గీకాను. గోకాను. పీకాను. పెచ్చులుగా.…
తొలి ప్రచురణ: ఆంధ్ర జ్యోతి సాహిత్యం తేది: సోమవారం, అక్టోబరు 8 నేను కథలు ఎందుకు రాస్తాను. – మంటో (సాదత్ హసన్ మంటో (1912-1955) ప్రముఖ ఉర్దూ రచయిత. సంచనల కథలు రాసిన రచయితగా…
I was told many stories. By people who were living them. I listened with all attention. I thought that was my only contribution. Out of all…
Their relationship was bloated, as if it was soaked in water for long. A little movement it made, it panted. They were surprised to see it…
First published in May 2015, in vaakili.com వాళ్ళిద్దరి మధ్య బంధం నిలిచి ఉన్న నీళ్ళల్లో బాగా నాని, ఉబ్బిపోయిన శరీరంలా ఉంది. కదల్లేకుండా, ఆయాసపడుతూ ఉంది. చాన్నాళ్ళ తర్వాత చూశారేమో, వాళ్ళిద్దరూ మొదట…
దొ దివానె షెహర్ మెఁ… వీడియో కాల్ కనెక్ట్ అవ్వగానే అతడి గొంతు కన్నా ముందుగా ఆ పాటే వినిపించింది ఆమెకు. అతడు స్క్రీన్‌పై కనిపించడానికి ఓ రెండు నిముషాలు పట్టింది. మొహంపై తడి లేకుండా…
One of those nights! మంచం ఒకటే అయినా నీ-నా పక్కలంటూ సరిహద్దులు పుట్టుకొచ్చే రాత్రి. ఇరువైపులా సైన్యాన్ని మోహరించి, కాల్పులకు సిద్ధంగా ఉండే రాత్రి కాదు. కయ్యానికి కాళ్ళుదువ్వననీ, సరిహద్దులను గౌరవిస్తాననీ కుదురుకున్న సంధిని…