First published in poddu.net ఓ కథ చచ్చిపోయింది. ఇదో, ఇప్పుడే, ఇక్కడే, నా సమక్షంలోనే! అంతా నా చేతుల్లోనే ఉందనిపిస్తూ, ఏదో ఒకటి చెయ్యాలని నేననుకుంటూ ఉండగానే చేయిదాటిపోయింది. చచ్చిపోయింది. వేళ్లకి అంటుకున్న ఇంకు మరకల తడింకా ఆరనేలేదు, మృత్యువు వచ్చి వెళ్లిన వాసనలు మాత్రం గుప్పుమంటున్నాయి. టేబుల్ లాంప్ వెలుతురులో పాలిపోయినట్టు పడున్న తెల్లకాగితాలని సమాధి చేయ్యందే ఆ వాసనలు తగ్గవు. కళ్లు మూసుకునే పనికానివ్వాలనుకున్నాను కాని, కడసారి చూపుల్ని కాదనుకోకని అంతరాత్మ పరిఘోషించింది.... Continue Reading →