ఊహలన్నీ ఊసులై..

పుస్తకంలో నేను :P


మా ఆఫీసులో ప్రతీ వార్షికోత్సవానికి డబ్బులు పోసి “ఎంటర్‍టేన్‍మెంట్” కొనుక్కోకుండా, మేమే మమల్ని మేమే ఎంటర్‍టేన్ చేసుకుంటుంటాం! “ఏం చెయ్యాలి?” నుండి “ఎలా చెయ్యాలి?” వరకూ అన్నింటికీ

Continue reading