చెప్పని కథల కథ


అతడెవరో ఎమిటో నాకు తెలీదు. ఒక్కటే తెల్సుకున్నాను, అతడు కథలు బాగా చెప్తాడు(ట) అని.నాకు కథలంటే ఇష్టం. కథలు చెప్పటమూ రాదు, నాకు. వినటమూ రాదు. అయినా ఇష్టం."నా వద్ద ఎన్ని కథలున్నాయో తెల్సునా?" అంటూ భుజానున్న కథల మూటను చూపిస్తూ ఊరించసాగాడు."ఏదీ? నాకూ చెప్పవూ?!" అని నేనూ ఆత్రం చూపాను."ఊహు.. ఇప్పుడు కాదు, మరెప్పుడైనా!" అని దాటవేసేవాడు."ఊ.. అలాగే" అంటూ తలూపేదాన్ని.నాకు తెలీకుండానే అతడు మూట విప్పే రోజు కోసం ఎదురుచూసాను.రానేలేదా రోజు. అలగడాలు, నిలదీయడాలు... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: