ఒక రోజు


ఆమెతో నాకు పరిచయం ఉంది. సంబంధమూ ఉంది. ఏర్‍పోర్ట్ లో కలిసాం. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయేవాణ్ణి ఆ పూటెందుకో దిక్కులు చూస్తూ ఉన్నాను. ఆమె తళుక్కుమంది. ’బాగుందే’ అననుకునే లోపే ’నా తెల్సు.’ అన్న స్పృహ. ఆమె కూడా నన్ను చూసింది. ’ఎన్నాళ్ళకూ!’ అంటూ నా వంక తేరిపార చూసింది. ఇద్దరి ఫ్లైట్లూ ఓ ఎనిమిది గంటల పాటు డిలే అవడంతో ఊర్లోకి వెళ్దాం అనుకున్నాం. నా ముందు వడివడిగా అడుగులు వేస్తూ నడుస్తున్న ఆమెను చూసి... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: