ఊహలన్నీ ఊసులై..

డెత్ (ఇచ్చే) సర్టిఫికేట్


మా ఆయన చనిపోయాడు. నాలుగురోజుల క్రితం. కాదు కాదు. ఐదు రోజులనుకుంటా. టైమ్‍జోన్ తేడాలు కలుపుకుంటే ఏ రోజు వస్తుందో. లెక్కపెట్టడానికి నాకెవ్వరూ వివరాలు ఇవ్వడం లేదు.

Continue reading

కెరీర్ ఓరియంటడ్ మాన్


First published in Sept 2020: https://eemaata.com/em/issues/202009/23567.html మగత నిద్రలో తొడల మధ్య ఏదో కదులుతున్నట్టు అనిపించేసరికి ఉలిక్కిపడి సీటులో కదిలాడు సందీప్. పక్కనున్న పెద్దావిడ కూడా

Continue reading

ఒక అల్ట్రా ఫిజూల్ కథ


ఒక అల్ట్రా ఫిజూల్ కథ ‘రారాదూ మాచ్ చూడ్డానికి? వరస్ట్ కేసులో కూడా సచిన్ రెండుసార్లు వచ్చి వెళ్తాడు క్రీజ్‌కి…’ అని అతడు కాల్‌క్యులేషన్స్‌తో ఊరించలేదు. ఆమె

Continue reading

బాక్ వాటర్స్


(ఈ కథ “ఇన్ ది మూడ్ ఫర్ లవ్” అనే కథా సంకలనంలో మొదటిసారిగా ప్రచురితమైంది, 2018లో) “ఉష. ఇంజనీరింగ్ క్లాస్‌మేట్.” టెంపోకి మళ్ళీ బ్రేక్ పడింది.

Continue reading

℞: మారేజ్


First published in eemata.com’s Oct’2017 edition. ఇది దొరకదు! అంటూ కౌంటర్లో కూర్చున్న ఫార్మసిస్ట్ ప్రిస్క్రిప్షన్ మిగతా మెడిసిన్లు నీ వైపుకి తోస్తాడు. ఎక్కడ దొరుకుతుంది?

Continue reading

రూ.16 ప్రతి కి.మీ – తెలుగు వెలుగులో


తొలి ప్రచురణ: తెలుగు వెలుగు, జనవరి 2019. “ఆగిపోయిన కార్ మీదేనా, మేడం? ఆయన మీ ఆయనా?” “ఊ.” “ఎక్కడకి వెళ్తున్నారు, మేడం? అమెరికానా?” “కాదు.” ప్రకాశ్‌కి

Continue reading

ఒక సంస్కారవంతమైన కథ


“ఎన్ని చూడలేదూ బాబూ ఇలాంటివి? జాతకాలు కలవలేదూ? మై ఫుట్! నేనూ చెప్తా ఇంటర్‌వ్యూ ఇచ్చి వెళ్ళిన కాండిడేట్‌కి, ‘హెచార్ విల్ గెట్ బాక్ టు యు!’ అని. అంటే, ఉద్యోగం ఇచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పినట్టే. పొమ్మనలేక పొగబెట్టటమే! ఇదేం కొత్త కాదు.” అంటూ ఆమె వెయిటర్ తెచ్చిచ్చిన కార్డ్ బాగ్‌లో పెట్టుకుంటూ, తల చుట్టూ కళ్ళు తప్ప ఏమీ కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. కుర్చీలోంచి లేచి సన్‌గ్లాసెస్ పెట్టుకుంది.

“కలవాల్సింది జాతకాలు కాదు…” టేబుల్ అవతల నుంచి ఆమె చేయి అందుకుంటూ అన్నాడతను.

శోకము: ఒక పరిశీలన


తొలి ప్రచురణ: ఈమాట,  సెప్టెంబర్ 2018 పైట లాగాను. బలంగా. జారలేదు. కొంచెం కూడా. ఇంకా ఇంకా లాగాను. అతుక్కుపోయింది. గోడకు అంటించిన పోస్టర్‌లా. పార్సెల్‌కి వేసిన ప్లాస్టర్‌లా.

Continue reading

ఈమాటలో “ఏనాడూ విడిపోని ముడి వేసెనె”


One of those nights! మంచం ఒకటే అయినా నీ-నా పక్కలంటూ సరిహద్దులు పుట్టుకొచ్చే రాత్రి. ఇరువైపులా సైన్యాన్ని మోహరించి, కాల్పులకు సిద్ధంగా ఉండే రాత్రి కాదు.

Continue reading

కినిగె పత్రికలో మై_లవ్_లైఫ్.లై


http://patrika.kinige.com/?p=2399 “కమ్మాన్.. డోన్ట్ బి సో నేవ్. బాచలర్స్ ఉన్న గదికి వెళ్ళాలంటేనే ఇబ్బందే?! అంతదాకా ఎందుకు, వాళ్ళ హార్డ్ డిస్కో, లాప్‍టాపో వాడుకోవాలన్నా కొంచెం జంకే!

Continue reading