ఊహలన్నీ ఊసులై..

విషయం సూటిదే కానీ… : కున్‍వర్ నారాయణ్


కవి: కున్‍వర్ నారాయణ్మూలం: బాత్ సీధీ థీ పర్ (హిందీ)అనువాదం: పూర్ణిమ విషయం సూటిదే కానీ ఒకసారి భాష అనే చట్రంలో కొంచెం వంకరపోయి ఇరుక్కుపోయింది దాన్ని

Continue reading

తక్కిన కవిత


ఆకులపై నీళ్ళు పడ్డాయికి ఉన్న అర్థం నీళ్ళపై ఆకులు పడ్డాయికి ఉన్న అర్థానికన్నా భిన్నమైనది జీవితాన్ని పూర్తిగా పొందడానికీ పూర్తిగా ఇచ్చేయడానికీ మధ్య ఒక నిండైన మృత్యు

Continue reading

Missing – అగుపడనోడి పోలిక: Kunwar Narayan


కవి: కున్‍వర్ నారాయణ్ మూలం: లాపతా కా హులియా (హింది) అనువాదం పూర్ణిమ అగుపడనోడి పోలికలు రంగు గోధుమ హంగు రైతులెక్క నుదుటిమీద గాయమైనట్టు మచ్చ ఎత్తు

Continue reading

అయోధ్య, 1992


హే రామ్, జీవితం ఒక కఠనమైన యదార్థం నువ్వేమో ఓ మహాకావ్యం నీవల్ల కాదులే ఈ అవివేకంపై విజయం దానికి పది కాదు, ఇరవై కాదు ఉన్నాయిప్పుడు

Continue reading